తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, నాని, మంచు మనోజ్, రవితేజ మరియు ఇతర ప్రముఖులు తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.