వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

అరియానా గ్లోరీ బోల్డ్‌నెస్‌లో బౌండరీలు బ్రేక్ చేయడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూతో అరియానా బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తరువాత బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయిపోయింది. ఆ తరువాత ఆమె బుల్లితెరపై పలు షోస్‌లో కనిపించి సందడి చేస్తోంది. బిగ్‌బాస్ టైంలో సన్నగా నాజుగ్గా ఉండే అరియానా ఇప్పుడు బాగా బరువు పెరిగింది.

ఇక తాజాగా అరియానా చేసిన ఫోటో షూట్ మెంటల్ ఎక్కించేలా ఉంది. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేస్తూ యూత్‌ని రెచ్చగొడుతోంది. రెడ్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన అరియానా హాట్ హాట్‌గా కనిపిస్తోంది. అరియానా పిక్స్ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అరియానా పిక్స్ చూసిన నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడికి ఇలా కనిపించడం కొత్త కాకున్నా కూడా పదే పదే స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది.

Advertisement
వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

ఇక బిగ్‌బాస్ షో తరువాత బుల్లితెరపై బాగా ఫేమస్ అయిపోయింది. బిగ్‌బాస్‌లో అరియానా టాప్ 4కు చేరుకుంది. అవినాష్ – అరియానా మధ్య బిగ్‌బాస్‌ హౌస్‌లో మంచి స్నేహం నడిచింది. ఇటీవలి కాలంలో బీబీ జోడీలో పార్టిసిపేట్ చేసింది. ఈ షోలో మరోసారి అవినాష్‌తో కలిసి సందడి చేసింది. ఫైనల్‌కి సైతం వీరి జంట చేరుకుంది కానీ చివరకు ఫైమా-ఆర్జే సూర్య జంట టైటిల్ విన్ అయ్యారు. ఇక ఆ తరువాత కూడా పలు షోల్లో సందడి చేస్తోంది.

ఇవీ చదవండి:

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత