ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

న్యూస్ రీడర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆపై జబర్దస్త్ ద్వారా యాంకర్‌గా మారి మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న మీదట.. ఇప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతోంది అనసూయ. ప్రస్తుతం యాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి టాలీవుడ్ బిజీ యాక్ట్రెస్‌గా ఏడాదికి దాదాపు అరడజను సినిమాల వరకూ చేస్తోంది. ఈ ఏడాదిలో అయితే అనసూయ నటించిన ఏకంగా ఐదు సినిమాలు విడుదలయ్యాయి. 

మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల ద్వారా అనసూయ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అనసూయ వయసు నాలుగు పదులకు చేరువలో ఉంది. ఈ సమయంలో ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి. గ్లామర్‌తో పాటే ఫిట్‌గా ఉంటేనే ఆఫర్స్ వస్తాయి. అందుకే వయసు పెరుగుతున్నా కూడా దానిని కనబడకుండా దాచేందుకు సెలబ్రిటీలు తెగ కష్టపడుతుంటారు.

Advertisement
ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

38 ఏళ్ల అనసూయకు పెద్ద పిల్లలే ఉన్నారు. ఈ మధ్య కాస్త బొద్దుగా తయారైంది. దీంతో స్లిమ్ అయ్యేందుకు తెగ ట్రై చేస్తోంది. ప్రతిరోజూ వ్యాయామం.. డైట్ ఫాలో అవుతోంది. ఇది కూడా సరిపోవడం లేదట. ఇన్నీ చేసినా స్లిమ్ అవకపోవడంతో ఇప్పుడు కొత్తగా ఏరియల్ యోగ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తలకిందులుగా ఏరియల్ యోగ చేస్తున్న అనసూయ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ పిక్‌పై స్పందిస్తున్నారు.

ఇవీ చదవండి:

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత