సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఏమైందో ఏమో కానీ కిరాక్ ఆర్పీ సీక్రెట్‌గా తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. కిరాక్ ఆర్పీ వివాహం నిన్న వైజాగ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గత మూడేళ్లుగా లక్ష్మీ ప్రసన్న అనే యువతితో కిరాక్ ఆర్పీ ప్రేమలో ఉన్నాడు. ఏడాది క్రితం లక్ష్మీ ప్రసన్నతో నిశితార్థం జరిగింది. దీనికి మాత్రం బుల్లితెర నటులు, మిత్రులు, సన్నిహితులు అందరినీ ఆహ్వానించాడు. పెళ్లికి మాత్రం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఎంగేజ్‌మెంట్‌కు అంత మందిని ఆహ్వానించి పెళ్లిని మాత్రం ఏదో కుటుంబ సభ్యుల మధ్య గుట్టు చప్పుడు కానివ్వకుండా చేసుకోవడమే ఆసక్తికరంగా మారింది. కిరాక్ ఆర్పీ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు కిరాక్ ఆర్పీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జబర్దస్త్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. తన ప్రతిభతో టీమ్ లీడర్ కూడా అయ్యాడు.

Advertisement

ఇక బబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాక మల్లెమాల సంస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. మల్లెమాల వాళ్ళు దోచు కోవడమే కానీ నటులకు సరైన పారితోషికాలు ఇవ్వరు. కనీసం మంచి భోజనం పెట్టరు అని తీవ్ర కామెంట్స్ చేశాడు. దర్శకుడిగా మారాలని చేసిన ప్రయత్నమూ వర్కవుట్ అవకపోవడంతో చివరకు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఇది బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో పలు చోట్ల బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, మణికొండలో బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత