వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

బాలీవుడ్ భామ జాన్వీకపూర్.. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. శ్రీదేవి వారసురాలిగా అమ్మడిని జనం బాగా దగ్గర తీస్తారనడంలో సందేహం లేదు. ‘ధడక్ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు కెరీర్‌ను మలుపు తిప్పే హిట్స్ అయితే ఏమీ రాలేదు. ఇక ఇప్పుడు దేవర చిత్రం అమ్మడికి బాగా కలిసొస్తుందని అంతా నమ్ముతున్నారు. 

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఊర మాస్ గెటప్‌లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాలో తంగమ్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తాజాగా జాన్వీ కపూర్ పంచుకుంది. ‘దేవర’ మూవీ రెండు పార్టులుగా రూపొందనుంది. 

‘దేవర’ కోసం సెట్లోకి అడుగు పెట్టినప్పుడల్లా తన సొంత ఇంటికి వస్తున్న ఫీలింగ్ కలిగేదని జాన్వీ కపూర్ వెల్లడించింది. సెట్లోని ప్రతి ఒక్కరూ తన సొంత వాళ్లలా అనిపిస్తారని తెలిపింది. ఇది అమ్మతో తనకున్న తీవ్రమైన ఎమోషనల్ రిలేషన్ వల్ల అలా జరుగుతుందేమోనని తెలిపింది. ఇలా దక్షిణాదిన సినిమా చేయడం ద్వారా అమ్మతో అటాచ్‌ అయినట్లు అనిపిస్తోందని.. అదొక ఆధ్యాత్మిక అనుభూతి అని జాన్వీ కపూర్ వెల్లడించింది.

ఇవీ చదవండి:

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

Google News