సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సలార్’. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి ప్రభాస్ ట్రైలర్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమా రేంజ్‌ ఏంటో తెలుస్తోంది. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఇద్దరు స్నేహితుల మధ్య కోర్ ఎమోషన్‌ని సినిమాగా ప్రశాంత్ నీల్ రూపొందించారు. ఇది బాగా వర్కవుట్ అయినట్టుగా తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లో ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకోలేదు కానీ ఈ సినిమాలో లుక్ మాత్రం బాగుంది. యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి. సినిమాలో ఎమోషన్స్ సైతం అద్భుతంగా ఉండబోతున్నాయని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. సినిమాలో స్టార్ యాక్టర్స్ ఒక ప్లస్.

Advertisement
సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

ఇక ట్రైలర్‌ని బట్టి చూస్తే కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. సీన్‌‌కి సీన్‌కి మధ్య ట్రాన్ఫర్మేషన్ అంతగా సెట్ కాలేదు. ప్రభాస్ డైలాగ్ డెలవరీ ఆకట్టుకునేలా లేదు. చెప్పిన ప్రతి డైలాగ్ పేలవంగానే అనిపిస్తోంది. ఇక ప్రభాస్‌ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారనుకుంటే.. ట్రైలర్‌లో అయితే అలాంటి ఎలివేషన్ ఏమీ కనిపించలేదు. ట్రైలర్ ఆసాంతం ఇద్దరు స్నేహితుల గురించి మాత్రమే చెప్పారు కానీ ఎమోషనల్ సీన్ అంటూ ఏమీ అంతలా చూపించలేదు. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే పర్వాలేదు. ఇదే స్థాయిలో సినిమా ఉంటే మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తుంది.

ఇవీ చదవండి:

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత