వామ్మో… మహేష్ టీ షర్ట్ ఖరీదు అంతా? అవాక్కవుతున్న నెటిజన్స్

వామ్మో... మహేష్ టీ షర్ట్ ఖరీదు అంతా? అవాక్కవుతున్న నెటిజన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా కూడా ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్‌ మాదిరిగానే కనిపిస్తారు. అందుకే మహేష్‌కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అని ఫ్యాన్స్ భావిస్తుంటారు. ఇక మహేష్ ధరించే దుస్తుల్లో సైతం ఓ ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఆయన చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించారు.

స్లిమ్ ఫిట్ టీ షర్ట్, జీన్స్, షూష్ ధరించి హాజరయ్యారు. ఇంత సింపుల్‌గా మహేష్ వచ్చారేంటని అంతా అనుకున్నారు. అయితే ఆ టీషర్ట్ బ్రాండ్‌ని బట్టి నెటిజన్లు నెట్టింట సెర్చ్ చేసి దాని ధర చూసి అవాక్కయ్యారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ గివెంచికి చెందిన ఆ స్లిమ్ ఫిట్ టీ షర్ట్ ధర ఏకంగా రూ. 47 వేలు రూపాయలట. వామ్మో.. ఒక్క టీషర్ట్ ధర అంతా? అని ఆశ్చరపోతున్నారా? నిజానికి మహేష్ రేంజ్‌కి ఈ అమౌంట్ చాలా తక్కువ.

Advertisement
వామ్మో... మహేష్ టీ షర్ట్ ఖరీదు అంతా? అవాక్కవుతున్న నెటిజన్స్

సామాన్యులకు మాత్రం రూ.47 ఒక్క టీ షర్ట్ ధర అంటే చాలా ఎక్కువ. సామాన్యుడు అయితే తన పెళ్లి బట్టలకు కూడా అంత ఖర్చు పెట్టడేమో. ఆ డబ్బుతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏడాదికి సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు. ఇక యానిమల్ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఫాదర్ సెంటిమెంటుతో రూపొందిన ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇవీ చదవండి:

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత