ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

హీరోయిన్ అవికా గోర్ అంటే ఎవరైనా గుర్తు పడతారో లేదో కానీ.. ‘చిన్నారి పెళ్లి కూతురు’ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ సీరియల్ అంతగా పాపులర్ అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా అవికా గోర్ నటించిన ‘వధువు’ వెబ్ సిరీస్ ఈ నెల 8న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్బంగా అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఆన్‌ స్క్రీన్‌పై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ మొదలు కనీసం 20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటానని తెలిపింది. 

అయితే అన్ని సార్లు పెళ్లి చేసుకున్నా బోర్‌ కొట్టలేదని అవికాగోర్ తెలిపింది. ఎందుకంటే.. తనకు సహజంగానే పెళ్లి కూతురిలా ముస్తాబవడం చాలా ఇష్టమట. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించానని అవికా గోర్ తెలిపింది. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సిరీస్‌ ఆసక్తిగా సాగుతుందని అవికా తెలిపింది. బెంగాలీ సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకురానున్నారు. ఇలాంటి స్క్రిప్ట్‌లో తాను ఇప్పటిదాకా నటించింది లేదని అవికా తెలిపింది.

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

తనకు టీవీ సీరియల్స్‌ చేసిన అనుభవం ఉందని.. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్‌ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుందని అవికా వెల్లడించింది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల తన పర్సనల్‌ లైఫ్‌ కోసం సమయం కేటాయించలేకపోయానని అవికా తెలిపింది. నటిగా మాత్రం ప్రతి రోజూ ఏదో ఒక పాత్రలో కనిపిస్తున్నానని.. రోజుకొక కొత్త లైఫ్ చూస్తున్నానని వెల్లడించింది. నిర్మాతగా ‘పాప్‌ కార్న్‌’ సినిమా తీయడం గర్వంగా ఉందని అవికా వెల్లడించింది. ఇక తన రియల్ లైఫ్ పెళ్లి మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా చేసుకోవాలనుందని వెల్లడించింది.

ఇవీ చదవండి:

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

Google News