నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

పర్సనల్ లైఫ్‌పై నాగ చైతన్య ఆసక్తికర కామెంట్స్..

సమంతతో విడాకులు తీసుకుని తన జీవితాన్ని ఒంటరిగా సాగిస్తున్నాడు నాగ చైతన్య. ఈ క్రమంలోనే నాగ చైతన్య కనిపిస్తే చాలు.. వ్యక్తిగత జీవితం గురించి మీడియా ప్రశ్నిస్తూనే ఉంది. చై మాత్రం కూల్‌గా ఆన్సర్ చేసి వెళ్లిపోతూ ఉంటాడు. తాజాగా మరోసారి రియల్‌ లైఫ్‌ గురించి స్పందించాడు. ప్రస్తుతం చై నటించిన ‘దూత’ వెబ్‌సిరీస్‌ విడుదలైంది. ఈ క్రమంలోనే ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. 

ఆ ఇంటర్వ్యూలో భాగంగా.. సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం వచ్చిన రూమర్స్‌పై చై స్పందించాడు. ఓ లెవల్‌కు వెళ్లిన తర్వాత మాత్రం తాను దేని గురించి పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. తనతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటనేది తెలుసని.. వ్యక్తిగతంగా కంటే తాను చేసే పనిద్వారా అందరికీ తెలియాలనుకుంటానని వెల్లడించాడు. అందుకే తాను పనిపైనే ఫోకస్ పెట్టానని.. తాను నటించే సినిమాలే మాట్లాడతాయన్నాడు.

Advertisement
నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

తన సినిమాలు ప్రేక్షకులను అలరించి, వాటి ద్వారా వారు తనను గుర్తుపెట్టుకుంటే చాలని నాగ చైతన్య వెల్లడించాడు. ఇక విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ‘దూత’ వెబ్ సిరీ‌లో నాగ చైతన్య జర్నలిస్ట్‌ సాగర్‌ వర్మ అవధూరిగా నటించాడు. శుక్రవారం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌ మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మత్య్సకారుల జీవితాధారంగా రూపొందుతున్న ‘తండేల్’ చిత్రంలోనూ నాగ చైతన్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత