బిగ్‌బాస్ అమర్‌కి ఓ వ్యాధి ఉందట.. దెబ్బ ఏదైనా తగిలిందో..

బిగ్‌బాస్ అమర్‌కి ఓ వ్యాధి ఉందట.. దెబ్బ ఏదైనా తగిలిందో..

తొలుత సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వ్యక్తి అమర్‌దీప్. ప్రస్తుతం బిగ్‌బాస్ ద్వారా మరింత ఫేమస్ అయిపోయాడు. ఇక ఈ షో చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలోనే సింపతీ యాంగిల్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. హౌస్‌లో ఉన్న వాళ్లు చెప్పకున్నా కూడా బయటి వాళ్లు ఇలాంటి విషయాలన్నింటినీ బయటకు తీసి బాగా వైరల్ చేస్తూ ప్రేక్షకుల నుంచి సదరు కంటెస్టెంట్‌కి సింపతి రాబట్టే యత్నం చేస్తుంటారు.

ఇప్పటి వరకూ బయటకు రాని అమర్ భార్య తేజస్విని తాజాగా బయటకు వచ్చి శివాజీ కెప్టెన్సీ టాస్క్ విషయంలో ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అది గేమ్ షో.. అక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడేస్తూ ఉంటారు. అది ఆయా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చాలని లేదు. శివాజీ ప్రవర్తన కారణంగా తాను బాధపడ్డానని.. ఎందుకిలా అని ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. 

Advertisement

తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో చెప్పాలనుకున్నానని.. కానీ ఏమీ చెప్పలేకపోయానని తెలిపింది. అమర్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉందట. అలాగే వెన్ను నొప్పి కూడా ఉందట. ఈ క్రమంలోనే కండరాల బలహీనత కూడా ఉందట. దీని కారణంగా అమర్‌కి ఏమైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుందని డాక్టర్ చెప్పారంటూ తేజస్విని వెల్లడించింది. బిగ్‌బాస్ ఫిజికల్ టాస్కులు ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి సమస్య ఉన్నవారు ఎలా హౌస్‌లోకి వెళతారనేది తెలియలేదు.

ఇవీ చదవండి:

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత