నయన్ చేసిన పనికి విద్యార్థినులు ఫుల్ ఖుషి..

నయన్ చేసిన పనికి విద్యార్థినులు ఫుల్ ఖుషి..

స్టార్ హీరోయిన్ నయనతార.. సినిమాల్లో నటించడం వరకే ప్రమోషన్స్ జోలికి వెళ్లదు. అలాగని సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్‌గా ఉంటుందా? అంటే అదీ ఉండదు. అలాంటి నయనతార తాజాగా కొందరు విద్యార్థినులను జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో నయనతార, జై ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నయనతార నటించిన 75వ చిత్రం అన్నపూరణి కావడం విశేషం. ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నయనతార, జైలు తాజాగా చెన్నైలోని ఓ లేడీస్ కాలేజ్‌ను సందర్శించారు. అంతేకాకుండా వారితో కలిసి లంచ్ మీట్ ఏర్పాటు చేశారు. నయనతార స్వయంగా విద్యార్థినులకు బిర్యానీ వడ్డించారు. ఇక నయన్, జైలను చూడగానే విద్యార్థినులు ఫుల్ ఖుషీ అయ్యారు.

Advertisement
నయన్ చేసిన పనికి విద్యార్థినులు ఫుల్ ఖుషి..

అసలు ఏ సినిమా ప్రచారానికీ వెళ్లని నయన్.. ఈ సినిమా ప్రమోషన్‌కి వెళ్లడం గమనార్హం. ‘అన్నపూరణి’.. చిత్రంలో నయన్ ఒక బ్రాహ్మణి కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో నటించింది. ఇండియాలో ది బెస్ట్ చెఫ్‌గా నయన్ ఎదగాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వంటి వాటిని చాలా బాగా చూపించారు. ప్రస్తుతం మాధవన్, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘టెస్ట్’ మూవీలో నయనతార నటిస్తోంది.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ అమర్‌కి ఓ వ్యాధి ఉందట.. దెబ్బ ఏదైనా తగిలిందో..

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత