ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్న 31వ చిత్రం కూడా ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‘దేవర’ మూవీ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయాన్ని ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమాను అందరూ దీన్ని యాక్షన్ సినిమా అనుకుంటారని.. కానీ తాను ఆ జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదన్నారు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇది తనకు చాలా కొత్త కథ అని చెప్పగలనన్నారు. ఇక కేజీఎఫ్ 3 స్క్రిప్ట్ కూడా ఇప్పటికే సిద్ధమైందన్నారు. అయితే దానికి తనే దర్శకత్వం వహిస్తానా? లేదా? అనేది తెలియడం లేదన్నారు.

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

ఇక ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రం పేట్రియాటిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండనుందని టాక్ అయితే నడుస్తోంది. భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. దీనికి అసుర అనే టైటిల్‌ను సైతం పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ చెప్పిన విషయాలు చూస్తుంటే మాత్రం అసలు వైరల్ అవుతున్న కథతో సంబంధం లేదని.. ఫేక్ కథ వైరల్ అవుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుంది.

ఇవీ చదవండి:

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

Google News