ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

Ram Charan: గేమ్ చేంజర్‌ తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న సినిమా స్టోరీ ఇదేనట..

పాన్ ఇండియా స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చెర్రీ తదుపరి చిత్రంRC 16కు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నారు. వ్రిద్ది సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ప్రెజెంట్ ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది. నటనపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఎగిరి గంతేసే న్యూ్స్. RC 16 లో నటించేందుకు నటీనటులు కావాలంటూ మేకర్స్ ఆడిషన్ కాల్ విడుదల చేశారు. అయితే వాటిలో కొన్ని నిబంధనలు పెట్టారట.  అయితే ఏ పాత్రలకు అనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నటీనటులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మాత్రం చెప్పారు.

సినిమా అంతా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరగనున్న నేపథ్యంలో తీయనున్నారు. కాబట్టి నటీనటులు ఆ ప్రాంత యాస మాట్లాడే వారు కావాలని మూవీ టీం ప్రకటించింది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఒక నిమిషం పాటు ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ ఏదైనా యాక్ట్ చేసిన వీడియోను ఓ మెయిల్ ఐడీ చిత్ర యూనిట్‌కు పంపించాలని సూచించారు. అయితే రీల్స్ కానీ, సెల్ఫీ వీడియోలు కానీ పంపించడానికి లేదు. వీడియోతో పాటు మూడు ఫొటోలు, ఇతర వివరాలను కూడా మెయిల్‌లో తెలియజేయాలి. ఇక ఉత్తరాంధ్ర యాస వచ్చిన వారంతా ట్రై చేసుకోండి.

ఇవీ చదవండి:

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

Google News