త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

సీతారామం సినిమా పేరు వినగానే తెలుగు ప్రేక్షకులందరికీ ఠక్కున గుర్తుకొచ్చే పేరు మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మృణాల్ అనగానే ఎవర్ గ్రీన్‌గా గుర్తుండిపోతోంది. మృణాల్ బుల్లితెరపై చాలా కాలం పాటు సందడి చేసింది. హిందీ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఆ తరువాత ‘జెర్సీ’ సినిమా రీమేక్ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చింది.

సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘ హలో నాన్న’ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం కూడా మంచి హిట్ టాక్‌తో నడుస్తోంది. మృణాల్‌కు మరోసారి టాలీవుడ్ దాసోహమవుతోంది. ఇక ఆ తదుపరి చిత్రం కూడా ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తుంది ఈ భామ.

Advertisement

ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్న మృణాల్ ఠాకూర్.. అక్కడి మీడియాకు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో స్థిర పడుతున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక న్యూజెర్సీలో ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తనకు తెలుగులో చాలా మంది అభిమానులున్నారని.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో తనను ఆదరిస్తున్నారన్నారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న పిల్లవాడు మీకు పెళ్లైందా? అని అడగ్గా.. త్వరలోనే చేసుకుంటానని చెప్పింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందా? ఇంతకూ వరుడెవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..