అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

సినీ రంగంలో కలిసి ఉంటే జీవితకాలం కలిసుంటారు. లేదంటే ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు. క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత జంట పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. కొన్ని జంటలైతే పెళ్లై పిల్లలు పుట్టి వారు పెద్దయ్యాక విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే.. బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యారాయ్ – అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారట.

నిజానికి ఐశ్వర్య – అభిషేక్ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు వారి విడాకులు విషయమై క్లారిటీ వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. దీని కారణం లేకపోలేదు. విడాకుల ప్రస్తావన ఎలా వస్తుంది? ఎవరైనా ఒకరిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినప్పుడు కదా. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ అదే పని చేశారట.

Advertisement

కోడలు ఐశ్వర్యారాయ్‌ను బిగ్‌బి సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారట. దీంతో కన్ఫర్మ్‌గా ఐశ్వర్య జంట విడాకులు తీసుకోబోతోందంటూ నెటిజన్లు భావిస్తున్నారు. 2007లో అభిషేక్, ఐశ్వర్యలకు వివాహం జరిగింది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. పాప కూడా పెరిగి పెద్దదై పోయింది. మరి ఈ తరుణంలో వారి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ వీరిద్దరికీ సంబంధించిన విడాకుల వార్తలు ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..