ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది మీనాక్షి చౌదరి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం అంటే మామూలు విషయం కాదు. అమ్మడికి టాలీవుడ్‌లో బాగా కలిసొచ్చే మూవీ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. తాజాగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. మహేశ్‌బాబు రియల్‌ లైఫ్‌లోనూ సూపర్‌స్టారేనని పేర్కొంది. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

మీనాక్షి మాట్లాడుతూ.. మహేష్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయనో ఫ్యామిలీ పర్సన్ అని.. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారని.. స్నేహంగా మెలుగుతాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. తొలిరోజు సెట్‌లోకి అడుగు పెట్టగానే టెన్షన్ ఫీలయ్యానని.. ఫస్ట్ షాటే మహేష్‌తో కలిసి చేయాల్సి రావడంతో చాలా టెన్స్ అయ్యానని తెలిపింది. అప్పుడు మహేష్ కంగారు పడొద్దని చెప్పాడని.. కాస్త టైం తీసుకోమంటూ సపోర్ట్ చేశాడని మీనాక్షి తెలిపింది.

Advertisement
Guntur Kaaram: వామ్మో.. ఈ కాపీ క్యాట్ గోలేంటి? మహేష్ టీజర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్..

మహేష్‌తో పని చేయడం చాలా సరదాగా అనిపించిందని.. ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని తెలిపింది. మహేష్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తు్న్నారని తెలుసని.. వాళ్లందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని తెలిపింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..