క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ రచ్చ చేసిన విష్ణుప్రియ

క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ రచ్చ చేసిన విష్ణుప్రియ

ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. బుల్లితెర సెలబ్రిటీస్‌కి అయితే ఒక్కొక్కరికీ ఒక్కో యూట్యూబ్ ఛానల్ ఉంది. పైగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారు. వారి ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత పోవే పోరా షోలో ఛాన్స్ కొట్టేసింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఈ షో అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది కానీ ఎందుకో వెండితెరపై మాత్రం రాణించలేకపోయింది. కొన్ని ప్రైవేటు సాంగ్స్‌కి స్టెప్పులు వేసి అలరించింది. ప్రస్తుతం గాలోడు సినిమాకు సంబంధించిన ఒక పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ రచ్చ చేసిన విష్ణుప్రియ

తాజాగా లైట్ గ్రే కలర్ శారీలో విష్ణు ప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారీలో కూడా ఇంతలా ఎక్స్‌పోజింగ్ చేయవచ్చా ? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ విష్ణుప్రియ యూత్‌కి మతి పోగొడుతోంది. అమ్మడికి తన అందాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా ఇష్టమట. అందుకే సోషల్ మీడియాలో తాను తెగ వైరల్ అవుతుంటానని ఓ ఇంటర్వ్యూలో విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..