పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సినిమాలన్నింటికీ కథను ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే అందిస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ఫిలిమ్స్‌లో బెస్ట్ కథా రచయితగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే మహేష్ కోసం కథ రాసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఒక పొలిటికల్ డ్రామాకు సంబంధించిన కథ రాశారట.

ఇక ఆ కథకు హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను రాజమౌళి హీరోగా అనుకుంటున్నారని టాక్. ఈ స్టోరీకి పవన్‌ను హీరోగా అనుకుంటున్నట్టు కొందరు ప్రొడ్యూసర్లకు కూడా చెప్పారట. పవన్ ఇప్పటి వరకూ కథ వినలేదట. పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో కాస్త ఫ్రీ అయిన తర్వాత వింటానని విజయేంద్ర ప్రసాద్‌కు చెప్పారట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో పవన్ సీఎంగా కనిపించబోతున్నారని టాక్.

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 

అయితే ఈ కథను నిజానికి రాజమౌళియే చేస్తారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మహేష్ బాబుతో సినిమా తర్వాత ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ రెండు సినిమాలు పూర్తై పవన్‌తో సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. రాజమౌళి ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్లయినా సమయం తీసుకుంటారు. మరి ఈ ఇద్దరితో సినిమా పూర్తవ్వాలంటే ఓ ఐదారేళ్లయినా పడుతుంది. కాబట్టి వేరే దర్శకుడు ఈ సినిమా చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

ఇవీ చదవండి:

క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ రచ్చ చేసిన విష్ణుప్రియ

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..