నటితో అంగరంగ వైభవంగా యానిమల్ నటుడి వివాహం..

నటితో అంగరంగ వైభవంగా యానిమల్ నటుడి వివాహం..

‘యానిమల్’ నటుడు కునాల్ ఠాకూర్ వివాహం తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన బాలీవుడ్ నటి ముక్తి మోహన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో అద్భుతమైన డ్యాన్సర్‌గా ముక్తి మోహన్‌కు గుర్తింపు లభించింది. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానుల ఆశీస్సులను కునాల్ కోరాడు.

ఈ పిక్స్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కునాల్ ఠాకూర్ వచ్చేసి సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంతో పాటు కబీర్ సింగ్ చిత్రంలోనూ నటించాడు. ఇక ముక్తి మోహన్ వచ్చేసి.. రవితేజ హీరోగా రూపొందిన ‘దరువు’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నటించి మెప్పించింది. ఆపై లస్ట్‌ స్టోరీస్‌ 2, థార్‌ వంటి సినిమాల్లో కూడా ఆమె మెరిసింది.

నటితో అంగరంగ వైభవంగా యానిమల్ నటుడి వివాహం..

ఇక బుల్లితెరపై కూడా ముక్తి మోహన్ హోస్ట్‌గా మెప్పించింది. దిల్ హై హిందుస్తానీ 2 అనే బుల్లితెర ప్రోగ్రామ్‌కు ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాతో కునాల్ ఠాకూర్ మంచి పేరు వచ్చింది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

ఇవీ చదవండి:

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

Google News