నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ప్రగతి పేరు తెలుగు ప్రేక్షకులకు అయితే పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. అయితే ప్రగతి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే దానికి.. బయట ఉండే తీరు పూర్తి డిఫెరెంట్. వెండితెరపై అమ్మ, అత్త వంటి హోమ్లీ పాత్రల్లో కనిపిస్తుంది బయట మాత్రం స్కిన్ షో చేస్తూ నానా రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ వీడియోలు, ఎక్సర్‌సైజ్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.

జిమ్ ఫిట్‌నెస్ కోసం ప్రగతి బీభత్సంగా కష్టపడుతూ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో పాటు ట్రోల్ కూడా అవుతున్నాయి. అయితే విమర్శలను ఆమె డోంట్ కేర్ అనేస్తుంది. ఈ మధ్య బుల్లితెరపై కూడా పలు షోస్‌లో కనిపిస్తోంది ప్రగతి. మీకు ఇబ్బందేంటంటూ రివర్స్ అయిపోయింది. తాను జిమ్ చేయకుండా ఉండబోనంటూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది.

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ప్రగతి కూడా చిన్న వయసులోనే వివాహం చేసుకుంది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ కూతరు పుట్టాక భర్త నుంచి విడిపోయింది. కెరీర్‌ బిగినింగ్‌లో ప్రగతి హీరోయిన్‌గా నటించింది కానీ వర్కవుట్ కాలేదు. ఆ సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు. ఇక తాజాగా ప్రగతి తన కూతురుతో దిగిన పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కూతురు గీత బొద్దుగా ముద్దుగా ఉంది. అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ చాలా మోడ్రన్‌గా ఉంది. అమ్మడి రచ్చ మామూలుగా లేదు. మొత్తానికి గీత నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

ఇవీ చదవండి:

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

Google News