పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

బిగ్‌బాస్ సీజన్ 7 ముగిసింది. దీని విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రశాంత్ హౌస్ నుంచి అలా బయటకు వచ్చాడో లేదో అతనిపై కేసు నమోదైంది. అతని తప్పేం లేదు కానీ అతని అభిమానులు చేసిన పనికి తనపై కేసు నమోదైంది. బిగ్‌బాస్ ఫినాలే నేపథ్యంలో కంటెస్టెంట్ల ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అటు షో ముగిసీ ముగియగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫాన్స్ , అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్టుకోవడంతో రచ్చ ప్రారంభమైంది. 

పల్లవి ప్రశాంత్ గెలిచాడనగానే అతని అభిమానులు స్టూడియో వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పల్లవి ప్రశాంత్‌ను హౌస్‌లో ఇబ్బంది పెట్టిన ఇతర కంటెస్టెంట్స్ పై దాడి చేశారు.అమర్ దీప్ కారు అద్దాలు పగులగొట్టారు. అమర్‌ను బయటకు దిగాలంటూ గొడవ చేశారు. దీంతో కారులోనే ఉన్న అతని తల్లి, భార్య ఆందోళన చెందారు. గీతూ రాయల్ కారుతో పాటు మరో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను సైతం పగులగొట్టారు.

Advertisement
అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన పోలీసులు లాఠీలు ప్రశాంత్ ఫ్యాన్స్‌ను చెదరగొట్టారు. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని అభిమానుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు తన కారు పగుల గొట్టినందుకు గానూ గీతూ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చి నపుడు భద్రతా కారణాల రీత్యా పోలీసులు అతడిని కారు నుంచి బయటకు రానివ్వలేదు.

ఇవీ చదవండి:

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ