మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

Rama Jogaiah Sastry Mahesh

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏమైనా లోటు జరిగినా.. లేదంటే పాటలు, ఫైట్స్ ఏవి బాగోలేకున్నా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ అదే జరిగింది. తాజాగా మహేష్ ‘గుంటూరు కారం’ మూవీ నుంచి సెకండ్ లిరికల్ ‘ఓహ్ మై బేబీ’ విడుదలైంది. ఇది నిజంగానే ఓ స్టార్ హీరోరేంజ్‌కి సరిపడే సాంగ్ కాదు. చాలా సాదాసీదాగా ఉంది.

ఇక ఇలాంటి సాంగ్ ఇస్తే మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. రాసిన రామజోగయ్య శాస్త్రిని.. మ్యూజిక్ ఇచ్చిన థమన్‌ని ఇద్దరినీ ఏకి పారేశారు. మరి సోషల్ మీడియా యుగంలో ప్రశంసలైనా.. విమర్శలైనా వారిని చేరకుండా ఉంటాయా? అసలే ఇప్పుడు సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఓ అభిమాని ఏకంగా..  రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, థమన్ మ్యూజిక్ వరస్ట్ గా ఉన్నాయని.. అసలు గుంటూరు కారం మూవీ ఎటు వెళ్లిపోతోందని పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్టుని చూసిన రామజోగయ్య శాస్త్రి ఫైర్ అయ్యారు. సదరు నెటిజన్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. సోషల్ మీడియా డాగ్స్ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారన్నారు. బుర్రలో చెడు ఆలోచనలతో నిత్యం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, సాంకేతిక నిపుణులను టార్గెట్ చేయడం సహించరానిదన్నారు. అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందని.. ప్రతి వాడూ మాట్లాడేవాడని రామజోగయ్య శాస్త్రి దుయ్యబట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఒకరకంగా మహేష్ ఫ్యాన్స్‌ను కుక్కలతో పోల్చినట్టేగా అని మండి పడుతున్నారు.

ఇవీ చదవండి:

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

Google News