మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నారు. ఎంజీఆర్ మాదిరిగా పార్టీ పెట్టి జనాలకు సేవ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఆగిపోయారు. దానికి కారణం ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.  ‘కూసే మునిసామి వీరప్పన్‌’ పేరిట ఓ డాక్యుమెంటరీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి జీ 5 ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో అప్పట్లో వీరప్పన్ మాట్లాడింది.

ఆ వీడియోలో వీరప్పన్.. రజినీకి రాజకీయాల్లోకి రావొద్దంటూ హిత బోధ చేశారు. అప్పట్లో రజినీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నారు. ఆ సమయంలో వీరప్పన్ మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు తెలిసిన మనిషి ఎంజీఆర్ అని.. అలాంటి వారు పుట్టడం చాలా అరుదని తెలిపారు. అలాంటి ఎంజీఆరే రాజకీయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. రజినీకాంత్ కూడా ఎంజీఆర్‌లా అవుతారని తెలుసని.. ఆయన అందరినీ గౌరవిస్తారన్నారు.

Advertisement

ఎవరి విషయంలోనూ రజినీ అమర్యాదగా ప్రవర్తించరని.. భగవంతుడిపై నమ్మకం ఎక్కువన్నారు. దయచేసి రాజకీయాల్లోకి రావొద్దని ఎవరికీ మద్దతు తెలపొద్దని వీరప్పన్ హితవు పలికారు. మిమ్మల్ని మింగడానికి మొసళ్లు వేచి ఉన్నాయని.. ఒక్కసారిగా మీపై దాడి చేస్తాయని.. దయచేసి అమాయకుడిలా బలికావొద్దని వీరప్పన్ వేడుకున్నారు. కాగా.. వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘కూసే మునిసామి వీరప్పన్‌’ డాక్యుమెంటరీ ఈ నెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది

ఇవీ చదవండి:

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..