దేవుడా.. ‘దేవర’ బ్యూటీ ఏంటి మరీ ఇంతలా రెచ్చిపోయింది..

దేవుడా.. ‘దేవర’ బ్యూటీ ఏంటి మరీ ఇంతలా రెచ్చిపోయింది..

శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇంత చలిలోనూ యూత్‌కి సెగలు పుట్టిస్తోంది. అసలే అందంలొ తల్లికి ఏమాత్రం తీసిపోని తనయురాలు. ఇక ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిత్తిస్తోంది. బ్లూ కలర్ టాప్‌లో ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఆ టాప్‌కు వెనుక బటన్స్ వంటివేమీ పెట్టకుండా వదిలేసి స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేసింది. ఇక ఆపై ఫ్రంట్, బ్యాక్, సైడ్ నుంచి అందాలు చూపిస్తూ తెగ వగలుబోయింది.

దేవుడా.. ‘దేవర’ బ్యూటీ ఏంటి మరీ ఇంతలా రెచ్చిపోయింది..

శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ 2018లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో రూపొందిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దఢక్ చిత్రం ద్వారా వెండితెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది. నిజానికి తన కూతురిని వెండితెరపై చూడాలన్న కోరిక తీరకుండానే శ్రీదేవి చనిపోయింది. అయితే బాలీవుడ్ మాత్రం అమ్మడికి కావల్సినంతగా అయితే కలిసి రాలేదు. చేసిన సినిమాలేవీ ఆమెకు గుర్తింపు తెచ్చే స్థాయిలో ఆడింది లేదు.

దేవుడా.. ‘దేవర’ బ్యూటీ ఏంటి మరీ ఇంతలా రెచ్చిపోయింది..

అయితే కెరీర్ బిగినింగ్‌లోనే జాన్వి కపూర్ బయోపిక్స్ చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి జాన్వీ కపూర్ సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. టాలీవుడ్‌లో చిత్రాలు చేస్తుండటంతో అమ్మడిపై తెలుగు ప్రేక్షకులు ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు ఇన్‌స్టాలో జాన్వీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..