పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

పుష్ప సినిమాలో కేశవ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు స్నేహితుడి పాత్రే కేశవ. ఈ పాత్రలో  నటించిన వ్యక్తి పేరు జగదీష్ ప్రతాప్ బండారి. అతను ఇటీవలే ఓ మహిళను వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఇది సినీ ఆడియన్స్‌ని షాక్‌కి గురి చేసింది. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్న ఓ మహిళ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి కారణం జగదీషేనని తేల్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

జగదీష్ ఫోన్‌లో కొందరు మహిళలకు సంబంధించిన ఫోటోలు లభించడంతో పంజాగుట్ట పోలీసులు అతనిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. కోర్టు జగదీష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పుష్ప సీక్వెల్‌లోనూ కేశవ పాత్ర మరింత కీలకం. ఫ్లాష్ బ్యాక్ మొత్తం కేశవ ద్వారానే చెప్పించేలా డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ తరుణంలో జగదీష్ అరెస్ట్ కావడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది.

Advertisement

సినిమా మొత్తం అల్లు అర్జున్ పాత్రతో పాటు జగదీష్ పాత్ర కూడా కొనసాగుతుంది. దీంతో అతడిని బయటకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట. అయితే రిమాండ్ పూర్తయితే కానీ బెయిల్ వచ్చే అవకాశం లేదట. ఈ తరుణంలో ఏం చేయాలో పాలుపోక చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటోందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జగదీష్ కారణంగా ఆగిపోవడానికి వీల్లేకుండా ఏం చేయాలో చిత్ర యూనిట్ ఆలోచిస్తోందట.. 

ఇవీ చదవండి:

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..