‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలిస్తే..

అల్లు అర్జున్ నటించిన పుష్ప తెలుగునాటే కాకుండా హిందీలో కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అయితే హిందీలో బన్నీకి ఎవరు డబ్బింగ్ చెప్పారనేది అప్పట్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పుష్ప మూవీకి స్లాంగే ప్రధానం. బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. మరి హిందీలో కూడా యాసలు ఉంటాయా? దానికి ఎలాంటి స్పందన వస్తుందోనని బన్నీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

ఆ ఆందోళనకు చెక్ పెట్టాడు శ్రేయాస్ తల్పాడే. పుష్ప చిత్రంలో హిందీలో నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే వాయిస్ ఇచ్చాడు. శ్రేయాస్ చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. హిందీలో డబ్ అయ్యే బాలీవుడ్ సినిమాలకు సైతం శ్రేయాస్ డబ్బింగ్ చెబుతుంటాడు. మొత్తానికి పుష్ప హిందీ డబ్బింగ్ వర్షన్‌కు మంచి స్పందన వచ్చింది. అంత బాగా డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్‌కు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement
'పుష్ప'లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ప్రస్తుతం శ్రేయాస్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ హిందీ వాయిస్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో శ్రేయాస్‌‌కు టాలీవుడ్ ప్రేక్షకులు సైతం అభిమానులుగా మారిపోయారు. తనకు వచ్చిన అద్భుతమైన స్పందనకు శ్రేయాస్ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక శ్రేయాస్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవీ చదవండి:

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..