అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ సీజన్ 7 మంచి సక్సెస్ సాధించిందంటే దానికి కంటెస్టెంట్స్ మధ్య ఉన్న గొడవలే కారణం. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ స్టార్ మా టీం ఒకానొక సమయంలో దారుణంగా అవమానించింది. ఆ తరువాత కూడా అమర్‌దీప్ ఆవేశంలో గొడవకు దిగాడు. ఆ తరువాత అంతా బాగానే ఉన్నారు. కానీ బయట ఫ్యాన్స్ మాత్రం దానిని మరచిపోలేదు. నిన్న ప్రోగ్రాం అయిపోయాక అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ వార్ జరిగింది.

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు వచ్చారు. ప్రశాంత్‌ విజేత అని తెలియగానే అతని వర్గం సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే అమర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇరువురు అభిమానుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసి,,అద్దాన్ని పగలగొట్టారు. ఆ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్‌దీప్ వాహానాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. అతని కారు అద్దాలను ధ్వంసం చేశారు. అమర్‌ను కారు దిగాలంటూ నానా రచ్చ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టి అమర్‌దీప్ కుటుంబాన్ని క్షేమంగా వారి ఇంటికి పంపించేశారు.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..