యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే నేడు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. దాదాపు 7 నిమిషాల ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే మేకర్స్ ఫినాలేను ఎంత గ్రాండ్‌గా డిజైన్ చేశారో తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, అర్జున్ టైటిల్ రేసులో ఉన్నారు.

వీరిలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని.. దీనిలో భాగంగా ఒకరిని బయటకు పంపించేసి టాప్ 5ను మాత్రమే ఫైనల్స్‌కి పంపిస్తారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆరుగురినీ ఫైనల్‌కి పంపించారు. ప్రోమోలో అయితే చాలా మంది సెలబ్రిటీస్ గెస్ట్‌లుగా వచ్చారు. వారిలో రవితేజ ఒకరు. ఆయన రాగానే అమర్‌దీప్ పొంగిపోయాడు. అయితే హోస్ట్ నాగార్జున 7 సెకన్లలో బయటకు వస్తే రవితేజ ఫస్ట్ మూవీలో నీకు ఆఫర్ ఇస్తా అనగానే అమర్‌దీప్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.

Advertisement

అమర్‌దీప్ బయటకు వచ్చాడో లేడో కానీ.. మొట్టమొదట అర్జున్ అంబటిఎలిమినేట్ అయ్యాడని సమాచారం. అంటే అర్జున్‌కి 6వ స్థానం దక్కింది. ఇక ఆ తరువాత ప్రియాంక హౌస్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం టాప్ 4 మెంబర్స్‌కి నాగ్ మనీ ఆఫర్ చేయగా.. యావర్ మనీ తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడని సమాచారం. నిజానికి అమర్, శివాజీ, ప్రశాంత్‌లతో పోలిస్తే తనకు ఓటింగ్ తక్కువగానే ఉంటుందని గెస్ చేసిన యావర్ టైటిల్ రేసు నుంచి తప్పుకుని ఆఫర్ చేసిన రూ.15 లక్షలతో బయటకు వచ్చాడట. నిజానికి యావర్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు కాబట్టి అతను చాలా ఇంటెలిజెంట్ డెసిషన్ తీసుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవీ చదవండి:

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..