ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరి అసలే ఏ విషయానికి పెద్దగా ఫీలవదు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడూ పొట్టి బట్టలతోనే కనిపించేది. ఇక అంతకు ముందు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. అసలు అప్పటి వరకూ అరియానా ఎవరికీ తెలియదు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయిపోయింది. ఇక ఈ మధ్య అయితే అరియానా మరింత రెచ్చిపోతోంది.

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ ఫోటో షూట్ చేయించుకుని ఆ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అయితే అంతకు ముందు అంటే అరియానా స్లిమ్‌గా ఉండేది కాబట్టి ఎలాంటి పిక్స్ షేర్ చేసినా కూడా పెద్దగా ఏమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు బొద్దుగా తయారైంది. ఇటీవలి కాలంలో ఆమెను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అయినా కూడా ఆమె గ్లామర్ డోస్‌ను పెంచడం చూసేవారికి కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తోంది.

Advertisement
ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

ఇదే విషయాన్ని ఓ నెటిజన్ చెప్పాడు. అతనికి ఇచ్చి పడేసిందంతే. ఇప్పటి వరకూ పర్వాలేదు కానీ ఇంకా లావు అవ్వొద్దని తెలిపాడు. ఇంకా వెయిట్ పెరిగితే షేప్ అవుట్ అయిపోతావని మరికొందరు కూడా కామెంట్స్ చేశారు. దీంతో అరియానాకు బాగా మండినట్టుంది. నెగిటివ్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది. మీతో సన్నగా ఉన్నా.. లావుగా ఉన్నా సమస్యేనని ఫైర్ అయ్యింది. పని లేనోళ్లకు తనను ట్రోల్ చేయడమే పని అని. అంత పైశాచికానందం వద్దని తెలిపింది. అలాగే బికినీతో ఉన్న ఫోటోలు షేర్ చేసి ఇక ట్రోల్ చేసుకోండని చెప్పింది.

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

ఇవీ చదవండి:

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..