ఐశ్వర్యరాయ్-అభిషేక్ వీడిపోతున్నారన్న వార్తలపై క్లారిటీ వచ్చేసినట్టేనా?

ఐశ్వర్యరాయ్-అభిషేక్ వీడిపోతున్నారన్న వార్తలపై క్లారిటీ వచ్చేసినట్టేనా?

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బ‌చ్చన్ జంట విడిపోతున్నార‌ంటూ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో సైతం బీభత్సంగా ప్రచారం జరిగింది. ఈ జంట‌ విడిపోయే అవకాశం ఉందని దీనికి రకరకాల కారణాలను వెతికి మరీ వెల్లడించింది. ఇక అభిషేక్‌తో తెగదెంపులు చేసుకుని ఐష్ తన పుట్టింటికి వెళ్లిపోయారని సైతం ప్రచారం జరిగింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఐష్‌ను అన్ ఫాలో చేయడమే దీనికి నిదర్శనమని మీడియా తెలిపింది.

అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ ఓ కార్యక్రమానికి జంటగా హాజరై ఈ పుకార్లకు చెక్ పెట్టేసింది. తాజాగా వీరిద్దరూ తమ కుమార్తె ఆరాధ్య చదువుతున్న ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో క‌లిసి కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలకు ఈ జంట ఇలా చెక్ పెట్టిందని టాక్ నడుస్తోంది. 

అయితే ఈవెంట్‌కు ఐశ్వర్యారాయ్ – అభిషేక్‌ల జంట వేరు వేరు కార్లలో వచ్చింది. ఐశ్వర్య రాయ్ తన తల్లి బృందారాయ్‌తో కలిసి కారులో రాగా.. అభిషేక్ వచ్చేసి తన తండ్రి అమితాబ్, మేనల్లుడు అగస్త్య నందాతో క‌లిసి వచ్చారు. కార్లు దిగిన తర్వాత మాత్రం ఇద్దరూ కలిసే నడుచుకుంటూ స్కూలులోకి వెళ్లారు. వేదిక వద్ద కూడా ఫ్యామిలీ అంతా కలిసే కనిపించింది. ఈ క్రమంలోనే ఐశ్వర్యారాయ్ తన మామగారు అమితాబ్‌తో మాట్లాడారు. అభిషేక్, ఐష్‌కు చక్కగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తలన్నీ ఫేక్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఇవీ చదవండి:

మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్‌.. ఫ్యాన్స్‌కు పండగే..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

Google News