బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

బిగ్‌బాస్ సీజన్ 7 ఈసారి ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా ముగిసింది. ఈ షో అత్యంత రేటింగ్‌తో సైతం నడిచి సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. బిగ్‌బాస్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. టాప్ 5లో వచ్చేసి పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ, యావర్, ప్రియాంక జైన్ నిలిచారు. అయితే యావర్ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

ఇక టాప్ 3లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ ఉన్నారు. అమర్ రన్నర్‌గానూ.. ప్రశాంత్ విన్నర్‌గానూ నిలిచాడు. ఒక సామాన్యుడు విజేతగా నిలవడమనేది బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇదే తొలిసారి. ప్రశాంత్ విజయం వెనుక మాత్రం శివాజీనే ఉన్నాడని అందరికీ తెలిసిన సత్యం. తొలి రోజు నుంచి ప్రశాంత్‌కి ఆయన అండగా నిలిచారు. స్టార్ మా బ్యాచ్ అసహ్యించుకున్నా తను అక్కున చేర్చుకున్నారు.

Advertisement

ఎప్పటికప్పుడు ప్రశాంత్‌ను ప్రోత్సహించుకుంటూ అతని గెలుపును తన గెలుపు అనుకున్నారు శివాజీ. ఇక విజేతగా ప్రశాంత్‌కి దక్కిన దానికంటే ఎక్కువే శివాజీకి రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం. ప్రశాంత్‌కు రూ.35 లక్షల నగదు, కారు, ఒక డైమండ్ నక్లెస్‌ లభించగా.. శివాజీకి వారానికి రూ.4 లక్షల రెమ్యూనరేషన్ చొప్పున 15 వారాలకు గానూ రూ.60 లక్షల రెమ్యూనరేషన్ దక్కిందట. ప్రశాంత్ విజయం కూడా శివాజీ విజయంగానే ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..