‘సలార్’ అరుదైన రికార్డ్…

సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు ఆ స్థాయిలో హిట్‌ని తెచ్చి పెట్టిన సినిమా ‘సలార్’. ఈ సినిమాతో బాహుబలి మాదిరిగానే ప్రభాస్ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ పటిమతో ఈ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉండటంతో అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

తాజాగా ఈ చిత్రం మరో మైలురాయికి రీచ్ అయ్యింది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం 2023కి గానూ అత్యధిక ఓపెనింగ్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇయర్ ఎండ్‌లో విడుదలైనా కూడా ఇయర్ మొత్తాన్ని తన ఖాతాలో వేసేసుకుంది ఈ చిత్రం. తొలిరోజు సలార్ మూవీ రూ.178.7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ వరకూ సెలవులు కావడంతో వసూళ్లు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

Advertisement
'సలార్' అరుదైన రికార్డ్...

ఇక కేవలం ఆరు రోజుల్లోనే సలార్ రూ. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.  బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.100 కోట్లు రాబడితే సరిపోతుంది. ఇది కూడా రాబట్టిందో ఇక సినిమా లాభాల పంట పండించినట్టే. ఇక సలార్ ఇంత హిట్ అయితే.. పార్ట్ 2 ఓ రేంజ్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ చాలా విషయాలను దాచేశారు. వీటన్నింటికీ పార్ట్ 2లో ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పనున్నారు. 

ఇవీ చదవండి:

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్