సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

2023 చివరలో విడుదలైనా కూడా ఇండస్ట్రీ మొత్తం సలార్ చుట్టూనే తిరుగుతోంది. ఈ ఏడాది సలార్ ఖాతాలోకే వెళ్లిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇటీవల హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్‌కు ఈ మూవీ ఎంతగానో కలిసొచ్చింది. 2023ను ఆయన ఖాతాలో పడిపోయింది. ప్రస్తుతం సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఈ సినిమా స్టోరీ తనకు ఎంతగానో నచ్చిందని అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించానని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ క్రమంలోనే సలార్ పార్ట్ 2 గురించి కూడా ప్రభాస్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. పార్ట్1కి మించి సీక్వెన్స్ ఉంటుందని తెలిపాడు. మొత్తానికి ఈ మాటలతో పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుందనడంలో సందేహం లేదు.

Advertisement
‘సలార్’ పార్ట్ 2 కథ ఏంటంటే..?

దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1లో చాలా విషయాలను రివీల్ చేయకుండానే దాచేశారు. పార్ట్ 2లో దీన్ని ఎలా రివీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సెకండ్ పార్ట్ లో శౌర్యంగ పర్వం రాజు అయిన ప్రభాస్‌కి, మనార్ రాజు అయిన పృధ్వీరాజ్ సుకుమారన్‌కి మధ్య టఫ్ వార్ ఉండబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికి ప్రాణ స్నేహితుల మధ్య బీభత్సమైన వార్ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా రావడానికి మాత్రం మరో రెండేళ్లకు పైనే పట్టే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్