టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

టాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై కామెంట్స్ చేసి ఫేమస్ అయిపోయారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. జాతకాల పేరుతో సంచలనాలకు తెరదీస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు పరిహార పూజలు చేయించుకోవడం కూడా వేణుస్వామికి కలిసొచ్చింది. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో అదిరిపోయే హిట్ పడింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రభాస్ గురించి వేణుస్వామి చేసిన కొన్ని కామెంట్స్‌ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

సలార్ మూవీ కూడా హిట్ కాదని వేణుస్వామి చెప్పారు. అదిరిపోయే హిట్ కొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం గురించి వేణుస్వామి చేసిన కామెంట్స్‌ను సహించలేని ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన వేణుస్వామి సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాలో విడుదల చేశారు. ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము అంటూ ట్రోలర్స్‌ను వేణు స్వామి ఏకిపారేశారు. సూపర్ స్టర్ అంటే విడుదలైన సినిమాల్లో 90 శాతం హిట్ కొట్టడమని పేర్కొన్నారు.

Advertisement
టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

విడుదలైన సినిమాల్లో ఏదో ఒక హిట్ పడితే దానిని ఏమనాలిరా ఆస్ట్రేలియా ఆజాము అని ప్రశ్నించారు. ఇంకా వేణుస్వామి మాట్లాడుతూ.. ప్రభాస్‌కి పెద్ద సర్జరీ జరిగిందని.. అందుకే మూడు నెలలు ఇండియాలో లేడని.. ఈ క్రమంలోనే సలార్ ప్రమోషన్స్‌కి సైతం హాజరు కాలేదన్నారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా దాచేశారట. అలాగే 2027లో టాలీవుడ్ హీరోలు చనిపోతారని.. ఆ సంవత్సరం వచ్చేదాకా ఆగాలిగా అంటూ వేణు స్వామి సంచలనానికి తెరదీశారు.

ఇవీ చదవండి:

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్