క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కొందరు హీరోయిన్స్ గోల్డెన్ లెగ్‌తో వస్తారు. వచ్చీ రావడంతోనే వరుస హిట్స్‌ కొట్టి స్టార్ హీరోయిన్ల సరసన కూర్చుండిపోతారు. అలాంటి హీరోయిన్స్‌లో ఒకరు సంయుక్త మీనన్. ఈ మలయాళ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటిస్తూ అదిరిపోయే హిట్స్ కొట్టింది. భీమ్లా నాయక్, బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాలు అమ్మడి కెరీర్‌కి మంచి హైప్ ఇచ్చాయి.

ఇక మున్ముందు సంయుక్త మీనన్.. గ్లామర్‌కి హద్దులు కూడా చెరిపేయనుంది. గ్లామర్ పాత్రలు చేయనని మడి కట్టుకు కూర్చుంటే ఇండస్ట్రీలో కష్టం కాబట్టి అమ్మడు గ్లామర్ పరంగానూ దూసుకుపోనుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో మారు కల్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. కళ్యాణ్ రామ్‌తో డెవిల్ అనే సినిమా చేసింది. పిరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ గ్లామర్ డోస్ కాస్త పెంచేసినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్ రామ్‌తో కలిసి సంయుక్త మీనన్  బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి వచ్చింది. ఫినాలే సంగతేమో కానీ అమ్మడు వేసుకున్న డ్రెస్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఇక తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ అమ్మడు తీయించుకున్న ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ పెద్దగా గ్లామర్ జోలికి వెళ్లని ఈ ముద్దుగుమ్మ ఇక మీదట యూత్‌కి పిచ్చెక్కించేలా గ్లామర్ షోకి దిగుతున్నట్టు చెప్పకనే చెప్పేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. 

ఇవీ చదవండి:

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ