‘సలార్’ ట్విటర్ రివ్యూ.. సినిమా సితక్కొట్టేసిందట..!

'సలార్' ట్విటర్ రివ్యూ.. సినిమా సితక్కొట్టేసిందట..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ‘సలార్’. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నేటి తెల్లవారుజామునే స్పెషల్ షోలు పడిపోయాయి. దీనిని చూసిన ప్రేక్షకులు ట్విటర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సలార్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ మరింత హైప్‌ను అయితే క్రియేట్ చేశాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా మూవీ ఉందా? ప్రభాస్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

'సలార్' ట్విటర్ రివ్యూ.. సినిమా సితక్కొట్టేసిందట..!

సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు. అలాగే పృథ్విరాజ్‌ సుకుమార్‌ యాక్టింగ్‌‌కి మంచి మార్కులు పడుతున్నాయి. ప్రశాంత్‌ నీల్ టేకింగ్‌పై అదిరిపోయిందట. ప్రభాస్ హీరోయిజాన్ని ప్రశాంత్ నీల్ పీక్స్‌కు తీసుకెళ్లారట. ప్రభాస్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ప్రభాస్, పృథ్వీరాజ్‌ల మధ్య బాండింగ్ ఎమోషనల్‌గా బాగా వర్కవుట్ అయ్యిందట. ప్రతి ఫైటింగ్ సీన్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. దేవా పాత్రలో ప్రభాస్.. వరదరాజా పాత్రలో పృథ్వీరాజ్ ఒదిగిపోయారట.

Advertisement

ప్రభాస్ పాత్ర చిత్రానికే హైలైట్ అయితే.. ఆ తరువాతి వరుసలో పృథ్వీరాజ్ పాత్ర ఉంటుందట. ఊర మాస్ మూవీని ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు అందించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌కు ఇది హ్యాట్రిక్ హిట్ అని అంటున్నారు. ఇక క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అట. బీజీఎం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యిందంటున్నారు. ఇక సీక్వెల్‌కు సంబంధించిన ట్విస్ట్ అయితే బాహుబలి రేంజ్‌లో ఉందట. మొత్తానికి స‌లార్‌ సినిమా సితక్కొట్టేసిందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. భారీ బ్లాక్‌ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని నెటిజన్స్ చెబుతున్నారు.

ఇవీ చదవండి:

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ