‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ నేడు విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమా నేటి తెల్లవారుజామునే ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఈ సినిమా అంచనాకు తగ్గట్టుగానే ఉందని ప్రేక్షకులు అంటున్నారు. సినిమాకు ప్రభాస్ పాత్ర హైలైట్ అని.. ఆ తరువాత పృధ్వీరాజ్ పాత్ర హైలైట్‌గా ఉంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

అసలు ఈ సినిమాకు ప్రాణమే ఈ రెండు పాత్రలని అందరికీ తెలిసిందే. వీరిద్దరి స్నేహం, భావోద్వేగాల ఆధారంగా సినిమా రూపొందింది. అయితే పృధ్వీరాజ్ పాత్ర చేసే అవకాశం ముందుగా మరో నటుడికి వచ్చిందట. అయితే ఆ పాత్రను ఆ హీరో మిస్ చేసుకోవడంతో అదృష్టం పృధ్వీరాజ్‌ను వరించిందట. ఇంతకీ పృధ్వీరాజ్ పాత్రలో తొలుత ప్రభాస్ రియల్ లైఫ్ ఫ్రెండ్ అయిన హీరో గోపిచంద్‌ని తీసుకోవాలనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలతో గోపిచంద్ చేయలేకపోయారట.

Advertisement
‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

మొత్తానికి గోపిచంద్ మిస్ అవకుంటే రియల్ లైఫ్ స్నేహితుల కాంబోను రీల్ లైఫ్‌లోనూ ఫ్యాన్స్ చూసి ఉండేవారు. ఇది మరింత ఆసక్తికరంగా ఉండేది. వీరిద్దరి కాంబోలో వచ్చిన వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోపిచంద్ నటించి ఉంటే అతని కెరీర్‌కి ఇది అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అయి ఉండేది. ఇక ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఈ ఏడాది భారీ బ్లాక్‌ బస్టర్‌తో ముగించారని నెటిజన్స్ చెబుతున్నారు.

ఇవీ చదవండి:

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్