‘సలార్’ పార్ట్ 2 కథ ఏంటంటే..?

‘సలార్’ పార్ట్ 2 కథ ఏంటంటే..?

‘సలార్’ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మూడు ఫ్లాపులు అందుకున్న మీదట ప్రభాస్ అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలవుతుందని మేకర్స్ ముందే వెల్లడించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం అయితే అదిరిపోయింది. సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా పార్ట్ 2కి జస్ట్ ఇంట్రడక్షన్‌ మాత్రమే అని సినిమాను చూసిన వారెవరికైనా అర్థమవుతుంది.

మెయిన్ కథ మొత్తం ప్రశాంత్ నీల్ పార్ట్ 2లోనే చూపించబోతున్నారు. పార్ట్ 1 చూసిన వారి మైండ్‌లో చాలా ప్రశ్నలు తలెత్తక మానవు. పార్ట్ 1 ప్రకారం.. దేవా(ప్రభాస్), వరద రాజమన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) చిన్నతనంలో ప్రాణ స్నేహితులు. వరద రాజమన్నార్ చేసిన సాయానికి దేవా ఎలాంటి కష్టంలో ఉన్నా పిలిస్తే వచ్చి ఆదుకుంటానని మాటిస్తాడు. అలాగే తన స్నేహితుడిని కాపాడటానికి వస్తాడు. అయితే వీరిద్దరి మధ్య శతృత్వం ఎలా ఏర్పడిందనే ట్విస్ట్‌తో సినిమాను ప్రశాంత్ నీల్ ముగించారు.

Advertisement
‘సలార్’ పార్ట్ 2 కథ ఏంటంటే..?

చాలా ప్రశ్నలు అయితే పార్ట్ 1 చూసిన వారికి తలెత్తాయి. ఇక పార్ట్ 2 రావడానికి మరో రెండేళ్లు పట్టనుంది. దేవా శౌర్యాంగుడు కాబట్టి ఎక్కడ రాజు అయిపోతాడో అనే భయంతో వరద రాజమన్నార్ కట్టప్పలా మారి దొంగ దెబ్బ తీస్తాడని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య శతృత్వం పుడుతుందని సమాచారం. ఇక శృతిహాసన్‌కు దేవాకు సంబంధమేంటి? ఆమెను ప్రభాస్ ఎందుకు రక్షిస్తున్నాడు? అసలు ఖాన్సార్ పై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. శౌర్యంగపర్వం పేరుతో పార్ట్2 రూపొందనుంది.

ఇవీ చదవండి:

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్