కూతురు కూడా గీతా మాధురిలాగే చేస్తోందంటూ వాపోయిన నందు..

కూతురు కూడా గీతా మాధురిలాగే చేస్తోందంటూ వాపోయిన నందు..

సింగర్ గీతా మాధురి, నందుల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక పాప. ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీ. నందు సినిమా అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లు ఒకవైపు.. క్రికెట్‌కు వ్యాఖ్యాతగా మరోవైపు రాణిస్తున్నాడు. ఇక గీతామాధురి గురించి చెప్పేదేముంది? అద్భుతమైన గాత్రం ఆమె సొంతం. వెండితెరపై స్టార్ సింగర్‌గానూ.. బుల్లితెరపై సైతం పలు షోలలో సందడి చేస్తోంది.

సింగర్‌ గీతా మాధురి, నటుడు నందులు.. తమ పాప దాక్షాయని ప్రకృతిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య చాలానే మనస్పర్థలు వచ్చాయని.. ఒకరంటే ఒకరికి పడటం లేదని.. ఆ గొడవ కాస్తా విడాకుల వరకూ వెళ్లిందని ప్రచారం జరిగింది. ఇదంతా అవాస్తమని.. దీనిలో ఎలాంటి నిజమూ లేదని ఈ జంట క్లారిటీ అయితే ఇచ్చేసింది.

Advertisement
కూతురు కూడా గీతా మాధురిలాగే చేస్తోందంటూ వాపోయిన నందు..

అయినా కూడా రూమర్స్ అయితే ఆగడం లేదు. తాజాగా గీతా మాధురి ఒకే ఒక్క న్యూస్‌తో ఈ రూమర్స్‌కి చెక్ పెట్టేసింది. తాను రెండో సారి తల్లి కాబోతున్నానని.. ముఖ్యంగా తన చిన్నారి పాప దాక్షాయణి ప్రకృతి అక్క కాబోతోందని వెల్లడిచింది. మొత్తానికి ఈ ఒక్క న్యూస్‌తో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు అయ్యింది. ఇక గీత ఎంత కోప్పడినా.. కొట్టినా కూడా నవ్వుతూనే మాట్లాడుతుందని.. తన కూతురు దాక్షాయని కూడా ఎంత కోప్పడినా నవ్వుతూ ఉంటుందని నందు తెలిపాడు. తన కూతురు కూడా అమ్మ మనస్తత్వమే వచ్చిందని సంబరపడుతున్నాడు నందు. 

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్