కప్ కొట్టిన ఆనందం కాసేపు కూడా నిలవలే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. ఆపై రిమాండ్..

కప్ కొట్టిన ఆనందం కాసేపు కూడా నిలవలే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. ఆపై రిమాండ్..

అనూహ్య పరిణామాల నడుమ బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. ప్రశాంత్‌కు అరెస్ట్‌.. ఆపై రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం బిగ్‌బాస్ ఫినాలేతో పాటు పల్లవి ప్రశాంత్ విన్నర్ అనే విషయం వైరల్ కావడంతో అతని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని హంగామా సృష్టించారు. ఫ్యాన్స్ అత్యుత్సాహం శృతి మించింది.

కప్ కొట్టిన ఆనందం కాసేపు కూడా నిలవలే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. ఆపై రిమాండ్..

అమర్‌దీప్‌తో పాటు యాంకర్ గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఆపై ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం పగులగొట్టారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉందని తెలిసి పోలీసులు అన్నపూర్ణ స్టూడియో లోపలికి పోయి ప్రశాంత్‌కి పరిస్థితిని వివరించి బ్యాక్ డోర్ నుంచి ఇంటికి పంపించే ప్రయత్నం చేయగా అతను వినిపించుకోలేదు. తానేం తప్పు చేయలేదని.. దొంగలాగా వెనుక డోర్ నుంచి వెళ్లడమేంటంటూ ఓపెన్ టాప్ కారులో మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చాడు.

కప్ కొట్టిన ఆనందం కాసేపు కూడా నిలవలే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. ఆపై రిమాండ్..

పోలీసులు ఇచ్చిన వార్నింగ్‌ను సైతం లెక్క చేయక పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించాడు. అతని తీరుపై మండిపడ్డ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతని జాడ తెలియలేదు. నిన్న మధ్యాహ్నం తర్వాత అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తాను ఇంట్లోనే ఉన్నానని ప్రకటించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

ఇవీ చదవండి:

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

Google News