రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

బిగ్‌బాస్ సీజన్స్‌లో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సీజన్ 2. ఈ సీజన్‌లో విన్నర్‌గా కౌశల్ మందా. ఆ సీజన్ నుంచే ఆర్మీలు ఏర్పడ్డాయి. ‘కౌశల్ ఆర్మీ’ చేసిన రచ్చను ఎన్నటికీ మరిచిపోలేం. అయితే కౌశల్ ఆ తరువాత వివాదాల్లో చిక్కుకున్నాడు. అనంతరం అసలు కనిపించకుండా పోయాడు. ఈ మధ్య అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కనిపిస్తున్నా కూడా నామమాత్రమే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చాడు.

ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ కొన్ని ఆసక్తికర విషయాలను, కొన్ని షాకింగ్ విషయాలను వివరించాడు. లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్, ఆట తీరు వంటి పలు ఆసక్తికర అంశాలపై స్పందించాడు. బిగ్‌బాస్ షో తర్వాత ఎనిమిది నెలల పాటు తన విజయం కోసం శ్రమించిన వారందరినీ కలవడానికే సమయం వెచ్చించానని కౌశల్ తెలిపాడు. వివిధ దేశాల్లోని అభిమానులను కలిశాడట. శ్రేయోభిలాషులతో గడిపాడట.

Advertisement
రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

ఆ తర్వాత సినిమాలు చేయాలని కొన్ని కథలు సైతం విన్నట్టు కౌశల్ తెలిపాడు. అయితే అవి ఓకే అనుకునే లోపే కరోనా వచ్చిందని వెల్లడించాడు. ఇటీవల 3 సినిమాల్లో నటించానని కానీ అవి పెద్దగా జనాల్లోకి వెళ్లలేదన్నాడు. ఇక ఇప్పుడు తాను దాదాపు రూ.250 కోట్లతో ఓ ప్రాజెక్టు చేస్తున్నానని.. దానిలో తాను కీలక పాత్ర పోషిస్తున్నానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలోనే రానుందని కౌశల్ తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ రూ.250 కోట్లతో సినిమానా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్