షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

సలార్ మూవీ మంచి సక్సెస్ టాక్‌తో రన్ అవుతూ ఉండటంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ప్రభాస్ వాస్తవానికి మంచి భోజన ప్రియుడు. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజు ముక్క లేని ముద్ద ముట్టడట. ప్రభాస్ భోజనానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ప్రభాస్‌కి ఏకంగా ఒక చెఫ్ టీమే ఉందట. వారి పని రోజూ ఆయన కోసం రకరకాల వంటలు తయారు చేయడమే.

ప్రభాస్ మెనూలో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఉండి తీరాల్సిందేనని సమాచారం. అంటూ ప్రతిరోజూ నాన్ వెజ్‌తో మంచి విందు భోజనం చేస్తూ ఉంటాడట. పోనీ ఒంటరిగా ఈ ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తాడా? అంటే అదీ కాదట. చుట్టూ స్నేహితులో లేదంటే కుటుంబ సభ్యులు అది కాదంటే కనీసం పని వారితోనైనా కలిసి భోజనం చేస్తాడట. ఇక నాన్ వెజ్‌లో రొయ్యల పులావ్‌ను మరింత ఇష్టంగా లాగించేస్తాడట.

ప్రభాస్‌తో కలిసి చేసే హీరోయిన్సన్, నటీనటులకు ఫుడ్ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదట. వారంతా కూడా ప్రభాస్‌తో కలిసి అద్భుతమైన ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారట. ఇక హీరోయిన్‌కి అయితే ప్రపంచంలోని అరుదైన వంటకాలను రుచి చూపిస్తారట. ఇక సలార్ మూవీ సెట్స్‌కి ఓసారి పృథ్విరాజ్ సుకుమారన్ భార్య, పిల్లలు వచ్చారట. వారి కోసం గది మొత్తం డెలీషియస్ ఫుడ్‌తో నింపేశారట. ఇక ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చే రూ.2 లక్షలు అవుతుందట. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇవీ చదవండి:

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

Google News