ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

బిగ్‌బాస్ సీజన్ 6లో మంచి సందడి చేసి ముద్దుగుమ్మ శ్రీసత్య. తాజాగా ఈ భామ ఓ కోరికను బయట పెట్టింది. ఈ కోరిక నెట్టింట వైరల్ అవుతోంది. అమ్మడి మాటలకు జనాలు షాక్ అవుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కావల్సినంత నెగిటివిటీని మూటగట్టుకున్న ఈ ముద్దుగుమ్మను బిగ్‌బాస్ చాలా వారాల పాటు ఓటింగ్‌కు అతీతంగా హౌస్‌లోనే ఉంచేశాడు. అర్జున్ కల్యాణ్ అమ్మడి కోసం ఎంతో ట్రై చేశాడు. కానీ కుదరలేదు.

లవ్ బ్రేకప్ కాబట్టి తాను ఎవరితోనూ కలిసేది లేదని తెగేసి చెప్పింది. అర్జున్ ఎలిమినేట్ అవడానికి ఒకరకంగా కారణం శ్రీసత్యే. ఆమె వెంట తిరుగుతూ ఆటను పక్కనబెట్టేసి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత శ్రీహాన్‌కు దగ్గరైంది. దీంతో సిరి ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీహాన్‌కు హిత బోధ చేయడంతో కాస్త మారి ఆటపై ఫోకస్ పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా కంప్లీట్‌గా శ్రీసత్యతో శ్రీహాన్ మాట్లాడటం మానేశాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీసత్య ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది.

Advertisement

కనీసం తన పుట్టిన రోజుకు శ్రీహాన్‌ను పిలిచినా కూడా రాలేదని తెలిపింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీసత్య చాలా షోస్‌లో కనిపించి సందడి చేసింది. ఆ తరువాత బీబీ జోడీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్‌తో కలిసి జోడీగా పార్టిసిపేట్ చేసింది. ఇక ఆ తరువాత సుమ షోలో సందడి చేసింది. ఈ షోలో సుమ ‘నీకు ఎలాంటి మొగుడు కావాలి?’ అని ప్రశ్నించగా.. కొరియన్ మొగుడు కావాలని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్