స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

బిగ్‌బాస్ సీజన్ 7 ఆడియన్స్‌ను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్పై బ్యాచ్ శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ కారణంగా ఈ షో సక్సెస్ రేటు బీభత్సంగా పెరిగింది. దాదాపు రెండో సీజన్ తర్వాత ఈ సీజనే అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. అయితే స్పై బ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని శివాజీ స్వయంగా వెల్లడించారు.

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు శివాజీకి రెండో వారంలో పల్లవి ప్రశాంత్.. ఆ తరువాత వారంలో యావర్ దగ్గరయ్యారు. క్రమక్రమంగా వారి మధ్య బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి మొదలు ఒకరికొకరు ప్రతి ఒక్క సిట్యువేషన్‌లోనూ అండగా నిలిచారు. వీరి బాండింగ్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి ఆ ముగ్గురినీ ఫినాలే వరకూ తీసుకెళ్లారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టాడన్నా.. యావర్ టాప్ 4 లో నిలిచి 15 లక్షలు గెలుచుకున్నాడన్నా శివాజీ సపోర్టే కారణమనడంలో సందేహం లేదు.

Advertisement

ఇప్పుడు కూడా స్పై బ్యాచ్ కలిసి కనిపించారంటే ఫ్యాన్స్‌కు పండగే. వీరికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో శివాజీ కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు. ప్రశాంత్, యావర్‌తో కలిసి వంద రోజులు ట్రావెల్ చేశానని.. ఈ క్రమంలోనే మంచి బాండిగ్ ఏర్పడి వారు తన సోల్ మేట్స్‌లా మారిపోయారన్నారు. వారి కోసం ఏదో ఒకటి చేయాలనిపించిందని.. అందుకే ఓ షార్ట్ ఫిల్మ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు శివాజీ తెలిపారు. అన్నీ కలిసొస్తే సినిమా తీసి దానికి స్పై అనే టైటిల్‌నే పెడతానని.. ఒకవేళ మళ్లీ సినిమా తీయకుంటే తనను అడగొద్దని శివాజీ తెలిపారు.

ఇవీ చదవండి:

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్