వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

అనసూయ యాంకర్ అన్న ట్యాగ్ లైన్‌ను తొలగించుకుని నటిగా మారిపోయింది. పూర్తిగా ఆమె సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో అనసూయ ఒకరు. ఆమె తన పర్సనల్, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆమె షేర్ చేసే ఫోటోలపై నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్స్ వస్తుంటాయి. అయినా పట్టించుకోదు.

తాజాగా అనసూయ ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. ఇక అనసూయను నెటిజన్లను రకరకాల ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ అనసూయ సరదాగా ఆన్సర్ చేసింది. బుల్లితెరకు ఎందుకు దూరంగా ఉన్నారని అనసూయని నెటిజన్లను ప్రశ్నించగా.. యాంకరింగ్ తనకు కెరీర్‌కు అద్భుతమైన హైప్ ఇచ్చిందని.. కరోనా సమయంలోనూ పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా నిలిచిన విషయాన్ని అనసూయ గుర్తు చేసుకుంది.

Advertisement
వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

బుల్లితెర నుంచి కాస్త గ్యాప్ కావాలనిపించిందని అందుకే కాస్త బ్రేక్‌ తీసుకున్నానని చెప్పుకొచ్చింది. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వారికి ఏం చెప్పాలనుకుంటున్నారని అడగ్గా.. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి టైమ్ వేసుకోవాలనుకోవడం లేదని తెలిపింది. ఇక తెలుగమ్మాయి అయ్యుండి ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించగా.. ఇంగ్లీష్ మీడియాలో చదువుకోవడంతో పాటు ఉత్తరాదికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల తనకు ఇంగ్లీష్ బాగా అలవాటైందని అనసూయ తెలిపింది. అంతేకాకుండా తమ ఇంట్లో కూడా ఎక్కువగా ఇంగ్లీష్, హిందీల్లోనే మాట్లాడుకుంటారట.

ఇవీ చదవండి:

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్..

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..