సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

సినిమాల్లో నటించే సమయంలో సురేఖా వాణి అంటే ఫలానా సినిమా అని చెప్పాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుడు మాత్రం అక్కర్లేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గాక ఆమె సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఆమె చాలా పాపులర్. కూతురు సుప్రీతతో కలిసి సురేఖా వాణి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

ఎందుకోగానీ సురేఖా వాణికి సడెన్‌గా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. లాక్‌డౌన్ తర్వాత కంప్లీట్‌గా ఇండస్ట్రీకి సురేఖా వాణి దూరమైంది. ఇక తల్లీకూతుళ్లు పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసేవారు. ఆ తరువాత నైట్ పార్టీస్‌లో వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవలి కాలంలో చాలా పాష్‌గా కనిపించిన సురేఖా వాణి తాజాగా సడెన్‌గా గుండుత దర్శనమిచ్చింది.

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

కూతురు సుప్రీతతో కలిసి తిరుమలకు వెళ్లి సురేఖా వాణి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. దీనికి కారణం శ్రీవారికి ఆమె తలనీలాలు సమర్పించడమే. సురేఖా వాణి గుండు చేయించుకోవడం చర్చకు దారి తీసింది. అంత పాష్‌గా కనిపించే సురేఖా వాణి సడెన్‌గా శారీలో కనిపించడమే ఒక వింతైతే.. గుండు చేయించుకోవడం మరో వింత అని నెటిజన్లు అంటున్నారు.

ఇవీ చదవండి:

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Google News