ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

బిగ్‌బాస్ 7 మంచి ఉత్కంఠ నడుమ ముగిసింది. ఈ సీజన్ చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌కి సంబంధించిన హైలైట్ అంశమేంటంటే.. ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ అవడం. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అవడం.. ఆ తర్వాత అరెస్ట్ అవడం వంటి అంశాలు సంచలనం రేపాయి. ప్రస్తుతం ప్రశాంత్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

అయితే బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 1 నుంచి జనాలకు అంతుపట్టని విషయం ఏంటంటే.. ఇది స్క్రిప్టెడా? కాదా? అనేది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వారంతా స్క్రిప్టెడ్ కాదు అన్నా కూడా జనాలకు మాత్రం సందేహం పోలేదు. కొందరు కంటెస్టెంట్స్ మాత్రం ఇది స్క్రిప్టెడే అని పరోక్షంగా చెప్పారు. తాజాగా శివాజీ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

తనని లాస్ట్ చివరి వారాల్లో బిగ్‌బాస్ వాళ్ళు కావాలనే బ్యాడ్ చేసేందుకు ప్రయత్నించారని శివాజీ ఆరోపించారు. కష్టపడిన దానికి ఫలితం దక్కలేదని.. కొందరిని ఏం చేయకున్నా హీరోని చేసేసి తనని మాత్రం విలన్‌ని చేశారన్నారు. అన్ని ఎపిసోడ్స్ బయటకు వచ్చాక చూశానని కావాలనే అలా చేశారని అర్థమైందన్నారు. ఈ విషయమై ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటానన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి బిగ్‌బాస్ స్క్రిప్టెడ్ అని పరోక్షంగా శివాజీ చెప్పేశారని అంతా భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

Google News