ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత చేస్తున్న చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘దేవర’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎన్టీఆర్ శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా తెగ హైలైట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితం వచ్చింది.

న్యూ ఇయంర్ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ మాట ఎలా ఉన్నా.. దీని తర్వాత ఓ గ్లిమ్స్ రానున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న సినిమాకు సంబంధించిన గ్లిమ్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుందట. ఇది ఎలా ఉంటుంది? ఈ సినిమా గ్లిమ్స్‌ని ఎన్ని సెకన్ల పాటు విడుదల చేస్తారు? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement
ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఓ లీక్ అయితే బయటకు వచ్చింది. సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారట. ఈ సినిమాకి ఇది హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‌ల మధ్య ఈ ఫైటింగ్ సన్నివేశం ఉంటుందట. ఇది గూస్‌ బంప్స్ రేంజ్‌లో ఉంటుందట. అయితే ఈ నెల 8న రిలీజ్ చేయనున్న గ్లిమ్స్‌లో యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఒక చిన్న షాట్‌ను కూడా వదలనున్నారట. 

ఇవీ చదవండి:

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్