Guntur Kaaram First Review: గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

గుంటూరు కారం మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ సర్టిఫెక్ట జారీ చేసింది. ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారని సమాచారం. దీన్ని బట్టి బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయమంటున్నారు.

గత సినిమాలో ఎన్నడూ చూడని విధంగా మహేష్‌ను చూడనున్నామని తెలిపారు. ఊరమాస్ లుక్‌లో మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోందట. శ్రీలీలతో రొమాన్స్ దగ్గర నుంచి ప్రతిదీ మహేష్ ఇరగదీశారట. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చే మూవీ అవుతుందని సెన్సార్ సభ్యులు తెలిపారు. శ్రీలీలకు కూడా మంచి క్యారెక్టర్ దక్కిందన్నారు. ఇక కథలో కూడా కావల్సినంత బలం ఉందట.

Advertisement
గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

మహేష్, త్రివిక్రమ్ కాంబో ఈసారి పక్కా హిట్ అని అంటున్నారు. ఇక మడత పెట్టి సాంగ్ క్లైమాక్స్‌కి ముందు వస్తుందట. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి చెప్పేదేముంది అదరగొట్టేశాయట. ముఖ్యంగా కామెడీ పంచెస్ బాగా సెట్ అయ్యాయట. థమన్ మ్యూజిక్‌ కూడా సినిమాకు మరో ప్లస్. గుంటూరు కారం పక్కాగా సంక్రాంతి ఫీస్ట్ అని సెన్సార్ అని టాక్. ఇక ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. 

ఇవీ చదవండి:

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..