స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

మోహన్‌బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చి మోహన్ బాబు కూతురుగానే ఉండిపోయింది తప్ప మంచి నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది మంచు లక్ష్మి. ఎందుకో ఆమె నటించిన చిత్రాలేవీ మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నది లేదు. ఇక హీరోయిన్‌గా అయితే మంచు లక్ష్మి నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్సే. మరోవైపు నిర్మాతగానూ ట్రై చేసింది కానీ అది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తన ఫ్యామిలీకి సంబంధించిన, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె స్విమ్ సూట్ వేసుకొని దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ‘వాటర్ బేబీ’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసి మరీ పోస్ట్ చేసింది.

Advertisement
స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ స్విమ్ సూట్ ఫోటోలేంటని ప్రశ్నిస్తున్నారు. మంచు ఫ్యామిలీ అంటేనే వివాదాలు.. ట్రోల్స్. ఇప్పుడు మంచు లక్ష్మి ఇలాంటివి చేసి ట్రోలర్స్ నోట్లో పడటమే అవుతోంది. మంచు లక్ష్మి ఫోటోలపై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరైతే ఏకంగా బాడీ షేమింగ్ చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి ఫోటోలైతే వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..